పల్లవి:నీవుంటే చాలయ్య.....
వేరేమి వోదయ్య....||2||
నీతోడు వుంటే చాలయ్య....
బయమే మాకు లేదయ్య.. ||2||
నమ్మదగిన దేవుడా...
నెమ్మది నిచ్చె యేసయ్య.. ||2||
||నీవుంటే||
1: కష్టమైన.... నష్టమైన....
శోదన ఐన.... వేదన ఐన...
కష్టమైన.....నష్టమైన...
వేదన ఐన.. ఆవేదన ఐన... ||2||
||నీతోడు వుంటే||
2: సాగరలే...యెదురు నిలిచినా...
శత్రువులు అంత...
మమ్ము తరిమినా....||2||
||నీతోడు వుంటే ||
3: కుతూహల ఆర్బాటమే
నా యేసుని సన్నిదిలో ||2||
ఆనందం ఆనందమే.....
నా యేసుని సన్నిదిలో.. ||2||
||నీతోడు వుంటే||
0 Comments